గుంపుగా ఉండొద్దని సూచించినందుకు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై యువకుల దాడి.



సిద్దిపేట జిల్లా, నంగనూరు మండలం, అంక్షాపూర్ గ్రామంలో కరోనా నియంత్రణలో భాగంగా గుంపులుగా ఉన్న యువకులను గుంపుగా ఉండొద్దని సూచించినందుకు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి పై పలువురు యువకుల దాడి.
మీ మంచి కోసమే పనిచేస్తున్న మనిషిని కొట్టుడేందిరా పాల్తు బాడ్కవ్ గాళ్ళరా?
Reactions

Post a Comment

0 Comments