ప్రభుత్వ సూచనలు పాటిస్తాం
కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం
కామారెడ్డి (చట్టం) : జిల్లాలోని బిక్కనూర్ మండలం సిద్దరామేశ్వర్, అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి గ్రామస్తులు తమ గ్రామాలలో ఎవరు రాకుండా కంచె వేసారు. తమ గ్రామాలలో వచ్చి కరోనా వ్యాప్తి చేందెలా చేయవద్దని వేడుకొంటున్నారు. కరోనా మహమ్మారిని తమ గ్రామంలో ప్రవేశించనీయమని ప్రతిజ్ఞ బూనారు. తమ గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్ది గ్రామస్తుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తామని, ప్రభుత్వం సూచించిన సూచనలను తూచ తప్పక పాటిస్తామని పేర్కొంటున్నారు.
0 Comments