టీవీని చూసేవారికి బ్యాడ్ వార్త, కేబుల్- DTH ఆపరేటర్లు మీ సెట్-టాప్ బాక్సును మూసివేస్తారాని మీకు తెలుసా.....

టీవీ చూసేవారికి బ్యాడ్  వార్త, కేబుల్- DTH ఆపరేటర్లు మీ సెట్-టాప్ బాక్సును మూసివేస్తారు!






త్వరలో TV చూడటం యొక్క నియమాలలో చాలా మార్పులు ఉంటాయి. TRAI ఇప్పటికే ఛానల్స్ రేట్లు గురించి నియమాలు జారీ చేసింది. ఒక వైపు, ఫిబ్రవరి 1 నుండి, మీరు ఛానల్స్ ప్యాక్ కొనుగోలు చేయడం ద్వారా TV ని చూడగలరు. మరొక వైపు, కేబుల్ ఆపరేటర్లు మీ సెట్-టాప్ బాక్సును మూసివేసేందుకు సిద్ధపడుతున్నారు.

వాస్తవానికి, ఇది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుగుతోంది. త్వరలో మీ టీవీ సెట్-టాప్ బాక్సు త్వరలో మూసివేయబడుతుంది. ఈ విషయంలో కేబుల్ ఆపరేటర్లు వారి వినియోగదారులకు SMS పంపడం ప్రారంభించారు.

మొదటి 100 ఫ్రీ- టు ఎయిర్ చానెల్స్  కేవలం రూ.130 /- మాత్రమే

నిర్ణిత MRP ధరలలో అదనపు చానెల్స్ ఎంపికచేసుకునే అవకాశం.

ఒకే ధరకు DTH, IPTV అన్ని చూసే అద్భుతమైన అవకాశం.
nizamabad news,nizamabad latest news,telugu news,









TRAI  కొత్తగా విధించిన నియమాల ప్రకారం ప్రస్తుతం రకరకాల చానెల్స్ లో వారి వారి ప్యాకేజెస్ వాటి రేటు ఉండేది .



దీని పట్ల ప్రజలలో రకరకాల ఆలోచనలు వెంటాడుతున్నాయిTRAI నిబంధనల ప్రకారం పే చానెల్స్ వారు వారి వారి బొకే రేట్లను వివరిస్తున్నారు సుమారుగా ఎటువంటి పే చానెల్స్ లేకుండా  100 వరకు ఫ్రీటు ఎయిర్ చానెల్స్ కు ,మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసినది సుమారు 130 /-రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించబడినది.దీన్ని బేసిక్ టారీఫ్గా ట్రాయ్ నిర్ణయిచింది.

తెలుగు చానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని టాక్సలతో కలిపి సుమారు 240 /- చెల్లించవలసి ఉంటుంది.ఇలా కాకుండా ఆయా తెలుగు చానల్స్ బొకేలు ఉదాహరణకు (ఈటీవీ ,ఈటీవీ న్యూస్ ,ఈటీవీ సినిమా...)మీరు చెల్లించవలసిన మొత్తం బొకేలతో సుమారు 287 /-గా ఉంటుంది.



అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ చానల్స్,స్పోర్ట్స్ చానల్స్ ,కిడ్స్ చానల్స్ ,ఎడ్యుకేషనల్ చానల్స్ ,ఏది ఎంచుకున్నా ఆయా చానల్స్ విడిగా (లేదా )బొకేగా తీసుకున్నా చానల్స్ వారు నిర్ధేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలిTRAI కొత్త నిబంధనల ప్రకారంరాబోయే నెలకు సంబంధించి మీరు ఏ ఏ చానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్నీ ముందుగానే మీ కేబుల్ ట్.వి  ఆపరేటర్కు తెలియచేయాలి ముందుగా డబ్బులు చెల్లించాలి ...గతంలో నేల మొత్తం టీవీ చానల్స్ ని వీక్షించిన తరువాత మీ కేబుల్ టీవీ ఆపరేటర్ కు డబ్బులు చెల్లించేవారు.మీరు సెలెక్ట్ చేసుకున్న చానల్స్ కి సంబంధించి ఆయా చానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది...
Reactions

Post a Comment

0 Comments