హైదరాబాద్ (చట్టం) : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాద పూర్వకంగా కలిసారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులపై వివరించారు. అంతే కాకుండా నగర అభివృద్దికి అవసమరమైన నిధులను మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
0 Comments