లయన్స్ ‌క్లబ్‌ ‌భవనాన్ని పరిశీలించిన జడ్పి చైర్మన్‌ ‌దాదన్న గారి విఠల్‌ ‌రావు

నిజామాబాద్‌ (‌చట్టం) : కోవిడ్‌ 19 ‌పాజిటివ్‌ ‌పేషెంట్ల కోసం మాధవనగర్‌లోని లయన్స్ ‌క్లబ్‌ ‌భవనాన్ని జడ్పి చైర్మన్‌ ‌దాదన్న గారి విఠల్‌ ‌రావు జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. కోవిడ్‌ ‌పేషేంట్ల కోసం భవనం ఇచ్చేందుకు లయన్స్ ‌క్లబ్‌ ‌ప్రతినిధులు ముందుకు రావడంతో దీన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Reactions

Post a Comment

0 Comments