భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే చిన్న పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఒకటి. రిస్క్ తీసుకోలనేి పెట్టుబడిదారులకు ఈ పొదుపు పథకం మంచి ఎంపిక. ఈ పథకం పెట్టుబడిదారులకు నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తుంది. మీరు ఈ ఖాతాను ఒంటరిగా లేదా ఉమ్మడి ఖాతాగా తెరవవచ్చు. ఈ ఖాతా మైనర్ పేరిట కూడా తెరవవచ్చు. కాని దీని కోసం కొన్ని నియమాలను పాటించడం అవసరం. మైనర్ కోసం ఖాతా తెరవడానికి ముందు అన్ని నిబంధనలను అర్థం చేసుకోవడం మంచిది.
0 Comments