దేశంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో
మాత్రం ఒక్క కరోనా మరణం
కూడా నమోదు కాలేదని
అధికారిక లెక్కలు
చెబుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. ఈరోజు అత్యధికంగా 17వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అయితే, రాష్ట్రాల్లో ప్రజలు కరోనాతో చనిపోతున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఒకటో రెండో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
0 Comments