తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఉత్తీర్ణత చేశారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లను కేటాయించారు.
విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్ వివరాలను
http://bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
0 Comments