చైనాతో ఘర్షణలో ముగ్గురు కాదు… 20 మంది సైనికులు మృతి is.. వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు

చైనాతో ఘర్షణలో ముగ్గురు కాదు… 20 మంది సైనికులు మృతి is.. వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు

భారత్‌ – చైనా బార్డర్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. ఈమేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన జవాన్ల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని తెలిపాయి. చైనా వైపు మృతులు, గాయపడిన వారు కలిపి 43 మంది వరకు ఉంచవచ్చని భావిస్తున్నాయి. సోమవారం రాత్రి గాల్వన్‌‌ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఏ ఘర్షణలో తొలుత ముగ్గురు చనిపోయారని ప్రకటించినా… ఆ సంఖ్య 20కి చేరింది. తెలంగాణ లోని సూర్యాపేట కల్నల్ సంతోష్ వీరమరణం చెందారు.

Post a Comment

0 Comments