Nizamabad news||అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు : నిజామాబాద్‌ ‌డిసిపి రఘువీర్‌||Chattam tv

Nizamabad news||అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు : నిజామాబాద్‌ ‌డిసిపి రఘువీర్‌||Chattam tv

నిజామాబాద్‌ (‌చట్టం): కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వరకు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిందని, దీనికి నగర ప్రజలు పూర్తిగా సహకరించాలని నిజామాబాద్‌ ‌డిసిపి రఘువీర్‌ అన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. నిత్యవసర వస్తువులు కూరగాయలు, పాలు, పప్పులు తదితర వాటిని తీసుకొని వెంటనే వెళ్ళాలని, రేపటి నుండి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్‌ను నిరోదించడానికి అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

జాగ్రతలు పాటించని మున్సిపల్‌ ‌పారిశుద్ద్య సిబ్బంది:

Post a Comment

0 Comments