తెలంగాణ బిజెపి అధ్యక్షునిగా బండి సంజయ్‌

తెలంగాణ బిజెపి అధ్యక్షునిగా బండి సంజయ్‌

(‌చట్టం -హైదరాబాద్‌) ‌తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బండి సంజయ్‌ ‌కరీంనగర్‌ ‌లోక్‌ ‌సభ స్థానానికి ప్రతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రంలో బిజెపి పార్టీ ఊపులో ఉన్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ 4ఎంపి స్థానాలను గెలుచుకుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు.

Post a Comment

0 Comments