సూర్యనారాయణ*నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షులు సామలేటి సోమేశ్వర్-వరలక్ష్మీ దంపతుల కుమార్తె అర్చన వివాహం అమెరికాకి చెందిన షాన్‌తో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
0 Comments