యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్తను అందిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా ‘భరత్ అను నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో రెండోసారి హాట్రిక్ హిట్స్ నమోదు చేసాడు. అప్పట్లో ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వరుసగా మహేష్ బాబు హీరోగా నటించిన మూడు సినిమాలు హిట్టై హాట్రిక్ నమోదు చేయడం ఇది రెండోసారి. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడానికి వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ రేటుకే అమ్ముడుపోయాయి. ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ వారు భారీ రేటుకే దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వాళ్లు భారీ రేటుకే కొనుక్కున్నారు.
' x='0' y='0' height='100%25' width='100%25' xlink%3Ahref='data%3Aimage/jpeg;base64,/9j/4AAQSkZJRgABAQAAAQABAAD/2wBDABALDA4MChAODQ4SERATGCgaGBYWGDEjJR0oOjM9PDkzODdASFxOQERXRTc4UG1RV19iZ2hnPk1xeXBkeFxlZ2P/2wBDARESEhgVGC8aGi9jQjhCY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2NjY2P/wAARCAAGAAgDASIAAhEBAxEB/8QAFQABAQAAAAAAAAAAAAAAAAAAAAX/xAAcEAEAAgIDAQAAAAAAAAAAAAABAAMCEQQGMYH/xAAVAQEBAAAAAAAAAAAAAAAAAAAAAf/EABgRAAIDAAAAAAAAAAAAAAAAAAABAhEx/9oADAMBAAIRAxEAPwC11wvveYF+WLjYIgeO9HyIiRJUJaf/2Q=='%3E%3C/image%3E%3C/svg%3E)

మహేష్ బాబు సరిలేరు నీకవెవ్వరు అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ (Twitter/Photo)
ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్ అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్‌కు ముందు అమెజాన్‌తో ముందే ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా మహేష్ బాబు.. హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను దాదాపు ఆరు నుంచి ఏడు వారాల తర్వాత అందులో ప్రదర్శితమయ్యేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ సినిమా సన్ నెక్ట్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శితం అవుతోంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాను ఈ శుక్రవారం నుంచి అమెజాన్‌లో ప్రదర్శితం కానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తనానికి థియేటర్స్‌లో ఈ సినిమా చూసిన అభిమానులతో పాటు.. చూడని వాళ్లు ఇపుడు ఎంచక్కా అమెజాన్ ప్రైమ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చూడొచ్చన్న మాట. ప్రస్తుతం మహేష్ బాబు.. చిరంజీవి, కొరటాల శివ సినిమా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు. దీంతో పాటు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటన్నటి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌తో భారీ మల్టీస్టారర్ సినిమా ఉండనే ఉంది
0 Comments