గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్.. పీపీఈ కిట్ లేకుండానే

గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్.. పీపీఈ కిట్ లేకుండానే

 


తెలంగాణ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రితో వసతులను పరిశీలించడంతో పాటు ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను కూడా కలిశారు. అక్కడ అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. ఐతే ఆయన పీపీఈ కిట్ ధరించకుండానే రోగులను పరామర్శించి వారిలో ధైర్యం నింపారు.

Post a Comment

0 Comments