శనివారం రోజు స్పెషల్ వెంకటేశ్వరస్వామి నామాలు మీకోసం

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.
నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.
నందనందన గోవిందా, నవనీత చోర గోవిందా, పశుపాలక శ్రీ గోవిందా, పాపవిమోచన గోవిందా;

0 Comments