ఈ ఇడ్లీల గురించి బాగా ప్రచారం చేయడానికి... నగరం మొత్తం పోస్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టర్లపై ఓవైపు ప్రధాని నరేంద్రమోదీ, మరోవైపు మహేష్ ఫొటో ఉన్నాయి. మధ్యలో రూ.10కి నాలుగు ఇడ్లీలు అని రాశారు.
ఇడ్లీలను అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేస్తామనీ, సంబార్‌తో సెర్వ్ చేస్తామని చెబుతున్నారు. ముందుగా నగరంలో 22 షాపులు ఏర్పాటు చేస్తామనీ... అవి సక్సెస్ అయితే... మరిన్ని షాపులు పెంచుతామని చెబుతున్నారు.
0 Comments