అవినీతి నిర్మూలనపై సీఎం జగన్‌ సమీక్ష

అవినీతి నిర్మూలనపై సీఎం జగన్‌ సమీక్ష

అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు హాజరయ్యారు.

Post a Comment

0 Comments