నిజామాబాద్ (చట్టం) : పట్టణ ప్రగతి పిలుపులో భాగంగా 24వ డివిజన్ కార్పోరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ స్థానిక ప్రజల సూచన మేరకు ప్రభుత్వ ఆయా సంబందింత శాఖ సిబ్బందితో గాయత్రి నగర్‌లో పిచ్చిమొక్కల తొలగింపు, మురికి కాలువలో పూడిక తీత వంటి కార్యక్రమాలు చేయించారు.
అనంతరం డివిజన్‌లోని సమస్యలపై, అభివృధ్దిపై దృష్టి సారించి డివిజన్‌ను సుందరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

అనంతరం డివిజన్‌లోని సమస్యలపై, అభివృధ్దిపై దృష్టి సారించి డివిజన్‌ను సుందరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

0 Comments