100కు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో మొరాదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు. గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. Also Read - సెన్సెక్స్ 284, నిఫ్టీ 84 పాయింట్లు.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు... ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబసభ్యులు కూడా మద్దతిచ్చారట.
కేవలం ఇంటిని మాత్రమే ఉంచేసుకుని సుమారు రూ.600 కోట్ల విలువ చేసే తన ఆస్తినంతటిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిచ్చారు. నిరుపేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం ఈ డబ్బులను వినియోగించాలని సూచించారు. 25 ఏండ్ల కిందే ఈ నిర్ణయం తీసుకున్నానని డాక్టర్ గోయల్ చెప్పారు.
0 Comments