Top 10 Heart Touching Friendship Quotes in Telugu in 2021

Top 10 Heart Touching Friendship Quotes in Telugu in 2021

 Heart Touching friendship quotes in telugu will definitely touch your hearts and mesmerize your mind. We have 5 Fingers for five Reasons. Little Finger to make promises for our best friends. Ring finger for someone special when the time is right. Middle finger to those who are jealous and show high attitude to us. Index Finger to silence those who speak against us. Thumb to show the Rest of the World that we'll be fine no matter how hard life is.

Friendship day quotes in telugu are used by alot of people in the world so many people love these quotes and heart touching friendship quotes in telugu is shared with their friends and family members there is no cost to download friendship quotes in telugu images in this website.

Latest Friendship Day Quotes in Telugu in 2021

                                                              

ఆట పాటల్లోనే కాదు 
మన జీవితంలోని ఆటు పోట్లలో కూడా 
తోడుండే వారే నిజమైన స్నేహితులు 


ధనాన్ని చూసి దరిచేరే బంధువులు,
అందాలని చూసి కలిగే ప్రేమ 
అవసరం కోసం కలుపుకునే స్నేహం 
ఎన్నటికీ శాశ్వతం కాదు.


మిత్రమా నీ బాధలన్నీ నేను సరిచేస్తానని 
చెప్పాను..కానీ నీ బాధల్లో ప్రతిక్షణం నీకు 
తోడుగా ఉంటాను..


మాటలతో పుట్టి చూపులతో కాదు స్నేహమంటే 
మనసులో పుట్టి మట్టిలో కలిసేంతవరకు 
తోడుగా ఉండేదే స్నేహం..

వేళా కొద్ది మితులను పొందటం అద్భుతం కాదు 
వేళా సమస్యలను ఎదుర్కోగల మిత్రుడిని పొందడం అద్భుతం.
స్నేహం అంటే మన భుజం పై చెయ్యేసి మాట్లాడటం కాదు 



మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాను అని 
చెప్పటం.గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకొను 
నా స్నేహితులందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను.

Post a Comment

0 Comments