రైతుబందు రావట్లేదా..? అయితే రైతు బంధు కోసం ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి:

రైతుబందు రావట్లేదా..? అయితే రైతు బంధు కోసం ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి:

రైతు బంధు కోసం ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి:


- తెలంగాణ ప్రభుత్వ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ ఓపెన్ చెయ్యండి. అందుకోసం ఈ లింక్ క్లిక్ చేసుకోండి. https://treasury.telangana.gov.in


- ఇందులో రైతుబంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ (Rythubandhu schemes Rabi details) లింక్ క్లిక్ చెయ్యండి.


- సంవత్సరం, PPBNO number ఎంపిక చేసి... సబ్‌మిట్ (submit) క్లిక్ చెయ్యండి.


- మీకు ఓ ఫామ్ వస్తుంది. అందులో అన్ని వివరాలూ ఇవ్వండి.

- అవసరమైతే అడిగిన పత్రాలను (documents) అప్‌లోడ్ చెయ్యండి.

- అంతా అయ్యాక... సబ్‌మిట్ ‌క్లిక్ చెయ్యండి.


Post a Comment

0 Comments