లాక్‌డౌన్ నుంచి బయటపడిన వెంటనే ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వస్తే మరోసారి వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముంది. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోలు, సామాజిక నేతల సహకారం తీసుకోవాలి.
#IndiaFightsCorona
0 Comments