కష్టకాలంలో నిస్సహాయులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అండగా నిలుస్తున్నారు.

కష్టకాలంలో నిస్సహాయులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అండగా నిలుస్తున్నారు.



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదేశాల మేరకు ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా పేదలు, భవన నిర్మాణ, వలస కార్మికులకు బియ్యం తదితర నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఇంకా రూ.500 నగదు సాయం కూడా చేస్తున్నారు. స్వయంగా తానే ఓ కూలీగా మారి ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్ లాంటి పనులు చేపట్టి సమాజం పట్ల తపన చాటుకున్నారు.

Post a Comment

0 Comments