సినీ నటుడు, టాలీవుడ్ నిర్మాత Bandla Ganesh కు 14రోజుల రిమాండ్ విధించింది కడప కోర్టు.
నిజామాబాద్ (హైదరాబాద్ చట్టం న్యూస్): సినీ నటుడు, టాలీవుడ్ నిర్మాత Bandla Ganesh కు 14రోజుల రిమాండ్ విధించింది కడప కోర్టు. ఆయన 4, నవంబర్ వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశారు జారీ చేసింది. 2011లో కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి వద్ద 13కోట్ల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించికపోవడంతో చెక్‌బౌన్స్ కింద 2013లో Ganesh పై కేసు పెట్టాడు. దీంతో కడప పోలీసులు ఆయనపై వచ్చిన ఫిర్యాదు సీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
విచారణకు హాజరు కానందుకేనా...
కోర్టు విచారణకు Ganesh హాజరు కాకపోవడంతో కడప జిల్లా మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో Ganesh ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈసందర్బంగా ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది కోర్టు.

0 Comments