ఏకగ్రీవంగా టియూడబ్ల్యుజె (iju) నిజామాబాద్ జిల్లా శాఖ

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్:


Media club ,Nizamabad Press,Press,Media

 తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు అనుబంధం) నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బస్వాగార్డెన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా మహాసభ నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు.
Update news,press club


రాష్ట్ర నాయకుల జోక్యంతో ఏకగ్రీవం:

 రాష్ట్ర నాయకుల జోక్యంతో జిల్లా (2019-2021) కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా  బొబ్బిలి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి గా అంగిరేకుల సాయిలు, కోశాధికారి గా సిరిగాద ప్రసాద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పులగం దేవిదాస్, పొన్నాల చంద్ర శేఖర్, రాథోడ్ వసంత్ రావ్, ఎడ్ల సంజీవ్, సంయుక్త కార్యదర్శులుగా జి. ప్రమోద్ గౌడ్, సిరిగాద బాలరాజు, మండే మోహన్, మహ్మద్ అజీమ్ పాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా సింగోజి దేవిదాస్, రాజ లింగం, వి. రాజేష్ ఎన్నికయ్యారు.

 ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గా జెట్టి గోవింద రాజు, సురేష్, ఎంవి రమణ, లూక్ రవి కుమార్, నారాయణ, రమేశ్, మధు, సంతోష్, వేణు, మహేందర్, రాజ్ కుమార్, మురళి, రవి చరణ్, తన్వర్ నర్సయ్య, రవిబాబు, విజయ్ కుమార్, అనిల్ కుమార్, వేణు గోపాల్, బండి నారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Reactions

Post a Comment

0 Comments