రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క

రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క

హైదరాబాద్: రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు పలువురు మహిళా నేతలు కూడా రేవంత్‌కి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో రేవంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments