రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళం

రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

Post a Comment

0 Comments