ఉచిత రేషన్ కోసం భారీ క్యూలు.. సామాజిక దూరంతో కొన్నిచోట్ల తప్పని అవస్థలు..

ఉచిత రేషన్ కోసం భారీ క్యూలు.. సామాజిక దూరంతో కొన్నిచోట్ల తప్పని అవస్థలు..

కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ తీసుకునేందుకు ఉదయాన్నుంచే లబ్ధిదారులు రేషణ్ దుకాణాల ముందు బారులు తీరారు. అయితే సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో క్యూలైన్లు రోడ్ల పొడవునా వచ్చాయి. ఎండలో క్యూలైన్లలో ఉండలేక... తమ స్థానాల్లో సంచులు పెట్టి పక్కన కూర్చిండిపోతున్నారు ప్రజలు. Ap

Post a Comment

0 Comments