nizamabad news:నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

nizamabad news:నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

nizamabad news
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎడపల్లి మండలం వద్ద ఆటో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో లో ఉన్న నలుగురు మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Post a Comment

0 Comments