For Telugu Love Quotes Visit:
దీనీపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ, ‘‘ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టాం. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభించాం. గాడిలో పడుతుందనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరం’ అని అన్నారు.
‘కరోనా సంక్షోభంతోపాటు డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ. 550 కోట్ల మేర, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరల వల్ల మరో రూ.50 కోట్ల మేర కలిసి సాలీనా రూ.600 కోట్ల భారం పడుతోంది. లాక్‌డౌన్ల వల్ల రూ. 3000 కోట్ల మేరకు నష్టపోయింది. హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదు. 2020 మార్చిలోనే ఛార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా కరోనా కారణంగా పెంచలేదు. ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై ఇంకా మీద భారం మోపమనడానికి మాకు మాటలు రావడంలేదు. ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తే తప్ప మనుగడ సాధ్యం కాదు’ అని మంత్రులు అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు సజ్జనార్, ప్రభాకర్‌రావు అన్నారు. సమీక్ష సందర్భంగా ఆర్టీసీ పార్సిల్ సేవలు విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ అధికారులను అభినందించినట్లు తెలిసింది.

0 Comments