పేద వారికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు గురించి చెప్పిన సితక్క.

పేద వారికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు గురించి చెప్పిన సితక్క.

తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పేద వారికి ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమాలు వెంటనే నెరవేర్చాలి

*      ప్రతి పేదవాడికి 10000 వాళ్ల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలి
*     వలస కార్మికులకు ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చాలి.
ఉపాధి హామీ కింద వాళ్ళకు అవకాశం ఇవ్వాలి,

 *  వందరోజుల ఉపాధి హామీ పనిని 200 రోజుకీ పెంచాలి ప్రతివారం ఉపాధి హామీ పైసలు ఇవ్వాలి. 


Post a Comment

0 Comments